కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాలను వరద వరద నీరు చుట్టముంటుంది. కొల్లిపర మండలం అన్నవరపు లంక వద్ద నీటి ప్రవాహానికి మట్టి విరిగిపడుతుంది. ప్రవాహ ఉధృతికి కంద, పసుపు, అరటి పంటలు పాక్షికంగా దెబ్బతిని నదిలో కలిసిపోతున్నాయి. కొత్తూరులంక -పెదలంక మధ్యలో చట్టాల పై నీరు ప్రవహిస్తోంది. దీంతో రైతులు మొక్కజొన్న కండలను, పొలాల్లోని విద్యుత్ మోటార్లను చేర్చుకుంటున్నారు.