మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేపిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అమలు అవతున్న తీరును, గత మూడేళ్లలో గ్రామానికి జరిగిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.