స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో సిరాక్ పాఠశాల విద్యార్థుల ర్యాలీను నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణ నుంచి కరస్పాండెంట్ జిఎండి ఇబ్రహీం, 1వ వార్డు కార్పొరేటర్ షేక్షావలి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పిఈటి చిన్న సుంకన్న ఆధ్వర్యంలో విద్యార్థులు పిరమిడ్ విన్యాసాలు చేసి దేశభక్తి పాటలకు చిన్నారులు నృత్యాలు అందరిని అలరించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa