భట్టిప్రోలు: ఐలవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపిపి దావూరి వెంకట లలిత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa