భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో కలిసి వైసీపీ నాయకులూ దేవినేని అవినాష్ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎంతో మంది వీరుల త్యాగ ఫలితమే ఈ స్వతంత్రం అని తెలియజేసారు.