ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వరస రోజులు సెలవు దినం కావడంతో సోమవారం భక్తులు క్యూ లైన్ లలో బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనార్థం సమయపాలన కావడంతో ఆలయ ప్రాంగణం లలో భక్తులు కిక్కిరి సారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.