సోమశిల జలాశయంలో ప్రస్తుతం 69. 243 టిఎంసిల నీటి మట్టం నమోదయింది. ఈ మేరకు సోమవారం ఉదయం సోమశిల జలాశయం అధికారులు తాజా ప్రకటన విడుదల చేశారు. సోమశిల జలాశయంకు ఎగువ ప్రాంతాలనుంచి 5941 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. సోమశిల జలాశయం నుంచి కండలేరు కు 5440 క్యూసెకులు, ఉత్తర కాలువకు 3 క్యూసెక్కులు పెన్నా డెల్టాకు 810 కావలి కెనాల్ కు 300 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa