చాలా మంది డార్క్ చాక్లెట్లు ఎక్కువగా తింటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. డార్క్ చాక్లెట్లో పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. ఇది రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది. రోజూ చిన్న సైజులో ఉండే డార్క్ చాక్లెట్ని తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.