సోడా తాగేవారు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఆస్తమా ఉన్నవారు సోడాకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ సోడా తాగడం వల్ల మీ ఎముకలు బలహీనపడతాయి. సోడాలోని ఫాస్ఫారిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగించి ఎముకలను బలహీనపరుస్తుంది. డైట్ సోడాలో కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.