పశ్చిమబెంగాల్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. హౌరా నగరంలోని ఉలుబేరియా మున్సిపాలిటిలో ఉన్న ఓ చెత్తకుప్పలో 17 పిండాలు గుర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చెత్తకుండీలో పిండాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పిండాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిలో 10 ఆడ, మరో 7 మగ పిండాలుగా గుర్తించారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa