జెయింట్ వీల్లో శృంగారం చేసిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఇటీవల జరిగింది. సెడర్ ఎమ్యూజ్మెంట్ పార్క్లో చుట్టూ అందరూ చూస్తుండగా 32 ఏళ్లున్న మహిళ, పురుషుడు శృంగారం చేశారు. మిగిలిన వారిని చూస్తూ, నవ్వుతూ తమ పనిలో మునిగిపోయారు. నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసి, కటాకటాల్లోకి పంపారు.