తిరుమలలో ఈ నెల 21వ తేదీ వరకు అన్ని బ్రేక్ దర్శనాలను, వీఐపీ సిఫారసులను టీటీడీ రద్దు చేసింది. అయితే, ఈ నిబంధనలను పక్కనపెట్టి మంత్రి రోజా గురువారం టీటీడీ అధికారులపై ఒత్తిడిలు చేసి 50 మంది అనుచరులకు చేసి బ్రేక్ దర్శనం కల్పించింది. దీంతో దాదాపు గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. మంత్రి రోజా తీరుపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.