మాచర్ల: కారంపూడి మండలంలోని మిరప నర్సరీ యజమానులు నిబంధన ప్రకారం నడుచుకోవాలని నారు పెంపకంలో నాణ్యత పాటించాలని జిల్లా ఉద్యాన అధికారి బెన్నీ సూచించారు. మండలంలోని కారంపూడి, మిరియాల, చింతపల్లి గ్రామాల పరిధిలో నర్సరీలను గురువారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నర్సరీ యజమాలకు తగు సూచనలు చేశారు. నర్సరీ యాజమానులు చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించాలని, తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa