బాపట్ల: భట్టిప్రోలు మండల పరిధిలోని గొరిగపూడి గ్రామంలో ఈనెల 20వ తేదీ శనివారం శ్రీ శ్రీ శ్రీ నాగేశ్వరస్వామి వారి నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు గురువారం తెలిపారు. శనివారం ఉదయం 8: 43 గంటలకు రోహిణి నక్షత్ర యుక్త కన్యా లగ్న పుష్కరాంశము నందు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు తప్పక విచ్చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa