చందోలు జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్ళింది. పిట్టలవాని పాలెం మండలం చందోలులో భీమవరం నుండి నెల్లూరు రొయ్యల లోడుతో వెళ్తున్న లారీ చందోలు సమీపంలో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్ళింది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. క్రేన్ సహాయంతో లారీని బయటకు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa