గుంటూరు: బుచ్చయ్య పేట మండలం, బుచ్చయ్య పేట గ్రామపంచాయతీ పరిధిలో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, చోడవరం శాసనసభ్యులు, అనకాపల్లి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు &రాష్ట్ర ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ గారు, ఈరోజు స్థానిక నేతలు తో కలసి, ప్రతి ఇంటిని సందర్శించి, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వచ్చాయా, లేదా అని విచారణ చేశారు.
అలాగే సమస్య పరిస్కార దిశా గా అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమం లో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగే కోపరేటివ్ ప్రెసిడెంట్ సుంకర శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ దనంరెడ్డి దేవి, మాజి సర్పంచ్ సుంకర సత్యన్నారాయణ (గాంధీ ), మాజి ఎంపీటీసీ పాతాలా శ్రీను, స్కూల్ చైర్మన్ సత్తిబాబు, వార్డు మెంబర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు