ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా రికార్డులకెక్కిన ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్(36) వివాదంలో చిక్కుకున్నారు. కారణం.. ఓ వీడియో. 28 సెకన్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ వీడియో ఓ పార్టీకి సంబంధించినది. అందులో ప్రధాని సనా ఉండడమే ప్రతిపక్షాల విమర్శలకు అసలు కారణం. ప్రధాని తన స్నేహితులతో కలిసి చిందేస్తూ కనిపించారు. వీడియో బయటకురావడంతో సనాపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.
I am Moving to Finland
Finland Prime Minister Sanna Marin is in the headlines after a video of her partying was leaked today.
Retweet#Finlandia #Finland #SannaMarin pic.twitter.com/LP8r6GnGNH
— Gautam Gada (@GautamGada) August 18, 2022