మడకశిర: మండలంలోని కదిరేపల్లి, చందకచర్ల పంచాయతీల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీవో సోనిబాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మళ్లాడుతూ.. కదిరేపల్లిలో బీసీ జనరల్ రెండు, ఎస్సీ మహిళ ఒకటి, చందకచర్లలో బీసీ జనరల్, బీసీ మహిళ వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa