ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాజల్ అగర్వాల్ కొత్త ఫోటోలు వైరల్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 04:43 PM

నటి కాజల్ అగర్వాల్ తన తాజా బ్లాక్ అండ్ వైట్ ట్రెండీ ఔట్‌ఫిట్‌లో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు ఆమె అభిమానులను ఫిదా అయిపోతున్నారు. గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని, ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన కాజల్, ఇటీవల కన్నప్ప, సత్యభామ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో రామాయణం సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa