ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 02:54 PM

నటి ఫరియా అబ్దుల్లా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో డేటింగ్ చేస్తానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ డాన్స్ షోలో జడ్జిగా, సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా ఈ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పవన్ నటించిన 'ఓజీ' సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించగా, ఫరియా 'జాతిరత్నాలు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వ్యాఖ్యలపై పవన్, ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa