ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వార్ - 2

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 04:12 PM

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'వార్- 2' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో హృతిక్, తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ హైలెట్ అయ్యాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం బుధవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. 2 గంటల 53 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa