రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్ రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం కన్నడలో అత్యధిక వసూళ్ల సాధించిన మూవీ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.500కోట్ల క్లబ్‌లోకి ‘కాంతార చాప్టర్ 1’ చేరింది. ఈ మేరకు చిత్ర బృదం పోస్టర్‌ను విడదల చేసింది. కాగా, వారం రోజుల్లోనే ఈ మూవీ హాలీవుడ్ సినిమాలను కూడా అధిగమిస్తూ పలు రికార్డులను సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa