ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైంగిక వేధింపుల కేసులో గాయ‌కుడు స‌చిన్ సంఘ్వీ అరెస్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 07:22 PM

బాలీవుడ్ గాయ‌కుడు, మ్యూజిక్ కంపోజ‌ర్ స‌చిన్ సంఘ్వీని లైంగిక వేధింపుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. మ్యూజిక్ ఆల్బ‌మ్‌లో అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని, పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఓ మ‌హిళ‌ను మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌రిచ‌యం అయిన త‌న‌ను మ్యూజిక్ స్టూడియోకు ఆహ్వానించి, లైంగికంగా దాడి చేసిన‌ట్లు మ‌హిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోప‌ణ‌లను స‌చిన్ లాయ‌ర్ ఖండించారు. శుక్రవారం ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa