నటుడు విక్రమ్ కెరీర్ ప్రారంభంలో జరిగిన ప్రమాదం నుంచి కోలుకోవడానికి భార్య శైలజ బాలకృష్ణన్ కీలక పాత్ర పోషించారు. 1980లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విక్రమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి, 23 సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పరిచయమైన శైలజ, విక్రమ్‌కు అండగా నిలిచారు. విక్రమ్, శైలజ 1992లో రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి అక్షిత, ధృవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa