‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్, తన ప్రియురాలు అక్కీలతో అక్టోబర్ 31న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రీ-రిలీజ్ వేడుకలో అక్కీలపై ప్రేమను వ్యక్తం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ జంటకి సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ నిర్మాత మాగేశ్ రాజ్ పాసిలియన్, కృతజ్ఞతగా అభిషన్‌కు లగ్జరీ బీఎండబ్ల్యూ కారును వెడ్డింగ్ గిఫ్ట్‌గా అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa