దర్శకుడు బుచ్చి బాబు సనా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్, టీజర్ ప్రేక్షకుల్లో క్రేజీ వైబ్స్ సృష్టించాయి. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్‌కు మరో పెద్ద హిట్ అవుతుందనే ఆశలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa