ప్రభాస్ నటిస్తున్న "ది రాజా సాబ్" సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న విడుదల కానున్నట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 9 2026న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కొత్త పోస్టర్లు, సింగిల్ అప్డేట్లు, ప్రమోషన్లతో రోజురోజుకి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa