బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, 'జటాధర' చిత్రంతో నవంబర్ 7న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సుధీర్ బాబు హీరోగా, వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోనాక్షి దక్షిణాది సినీ పరిశ్రమలోని సమయపాలన, క్రమశిక్షణను ప్రశంసిస్తూ, బాలీవుడ్ కూడా కొన్ని అంశాల్లో మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రం తన కెరీర్లో ఒక కొత్త ఛాలెంజ్ అని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa