అందాల ముద్దుగుమ్మ నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఎప్పుడూ ఫ్యామిలీ, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజిగా గడిపేస్తుంది.కానీ చాలా రోజుల తర్వాత ఈ చిన్నది బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ బ్యూటిఫుల్ ఫొటోలకు ఫోజులిచ్చింది. అవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.మహేష్ బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం అభినయం ఈ బ్యూటీ సొంతం. తన ఫ్యామిలీనీ, బిజెనెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఎప్పుడూ ఫుల్ బిజీగా గడిపేస్తుంటుంది ఈ చిన్నది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సితారా, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.కానీ తాజాగా ఈ బ్యూటీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు తన ఇన్ స్టాలో షేర్ చేసి, వావ్ అనిపించింది. చాలా రోజుల తర్వాత నమ్రత అదిరిపోయే లుక్‌లో కనిపించింది. దీంతో ఈ ఫొటోస్ చూసిన వారందరూ నమ్రత ఈ జ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అందాల ముద్దుగుమ్మ నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. తర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి వరస లతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక మహేష్ బాబుతో పెళ్లి తర్వాత ఈ చిన్నది చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమైందనే చెప్పా్లి. లకు గుడ్ బై చెప్పి, మహేష్ బాబుకు సంబంధించిన ప్రతీది, కుటుంబం, వ్యాపారాలు అన్నింటి బాధ్యతలు తీసుకొని, గృహిణిగా మంచి పేరు తెచ్చుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa