హీరో శర్వానంద్ తన భార్య రక్షితతో విడిగా ఉంటున్నారనే వార్తలకు, విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలకు తెరదించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని, తన కూతురు పుట్టాకే ఈ విషయం తెలిసిందన్నారు. అందుకే తన శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, తన కుటుంబం కోసం స్ట్రాంగ్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఇలా ఇన్ డైరెక్ట్ గా విడాకుల వార్తపై స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa