విక్రమ్, లియో, కూలీ, ఖైదీ సినిమాలతో సత్తా చాటిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆయన రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం. ఇది నిజమైతే డెబ్యూ చిత్రానికి ఇంత భారీ పారితోషికం అందుకున్న తొలి సెలబ్రిటీగా నిలవనున్నారు. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించనున్నారని, హీరోయిన్‌గా రచితా రామ్ నటించనున్నారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa