యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘నాగబంధం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో భారీ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. ఈ సన్నివేశాల కోసం మేకర్స్ ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలవనుంది. థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీ యాక్షన్ కొరియోగ్రఫీతో ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa