బాలీవుడ్‌లో విజయం సాధించిన 'థామా' సినిమా ఇప్పుడు ఉచితంగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం, అక్టోబరు 21న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 220 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉచితంగా వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa