ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీదేవి తల్లి.. జేడీ చక్రవర్తికి పెళ్లి ప్రపోజల్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 02:41 PM

తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికరమైన సంఘటనను నటుడు జేడీ చక్రవర్తి పంచుకున్నారు. దివంగత నటి శ్రీదేవి తల్లి, మెదడుకు సంబంధించిన సర్జరీ తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడినట్లు వివరించారు. ఆ సమయంలో శ్రీదేవిని పెళ్లి చేసుకోమని శ్రీదేవి తల్లి అడిగినట్లు జేడీ చక్రవర్తిని వివరించారు.. ఈ ఘటన తన జీవితంలో ఒక అరుదైన జ్ఞాపకమని జేడీ చక్రవర్తి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa