ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్-రష్మిక పెళ్లికి అల్లు అర్జున్ ఖరీదైన కారు గిఫ్ట్!

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 12:40 PM

ఇటీవల పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక దంపతులకు నటుడు అల్లు అర్జున్క ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. 'విరోష్' రిసెప్షన్ రోజున ఈ బహుమతిని అందించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. ఇక ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఈ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్ పెళ్లితో పాటు, విజయ్-రష్మికల రిసెప్షన్‌కు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa