ఇటీవల 'తండేల్' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ సామ్రాట్ నాగచైతన్య, గద్దర్ పురస్కారాలలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తాజాగా INCA పురస్కారాల్లోనూ ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన్న ఎంపికయ్యారు. ఈ పురస్కారాల వేడుక ముంబైలో ఈనెల 16న జరగనుంది. తెలుగు నుంచి 'తండేల్' చిత్రానికి గానూ నాగచైతన్య, 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు గానూ రష్మిక మందన్న ఎంపికయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa