ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2026, 01:55 PM

టాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మృణాల్ ఠాకూర్‌ను దర్శకులు మరో మధుబాల, మరో స్మితా పాటిల్ అని ప్రశంసించారు. 'సీతారామం'తో సీతామహాలక్ష్మీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్, బాలీవుడ్‌లో 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌లో బోల్డ్ కంటెంట్, లిప్ కిస్ సీన్లతో టాలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. దీనిపై విమర్శలు వచ్చినా, 'హాయ్ నాన్న'తో మళ్ళీ ఆకట్టుకుంది. తాజాగా 'డెకాయిట్'లో తన నటనతో ఫిదా చేసింది. తెలుగులో సంప్రదాయ పాత్రలు చేస్తూ, బాలీవుడ్‌లో గ్లామరస్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa