డేటింగ్ విషయాన్ని ఓపెన్ చేసిన కళ్యాణి ప్రియదర్శిని. ఇండస్ట్రీ బయట వ్యక్తి తో డేటింగ్ చేస్తున్న కేరళ కుట్టి.డేటింగ్ చేస్తున్న కుర్రాడినే పెళ్లాడుతానుంటున్న కళ్యాణి.హలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిణి ప్రస్తుతం పీకలోతు ప్రేమలో ఉంది.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అతడినే పెళ్లి చేసుకుంటానని కూడా తేల్చి చెప్పింది..అయితే అతడేవరనేది మాత్రం చెప్పలేదు.. కానీ మలయాళం చిత్ర పరిశ్రమ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ తో ఆమె ప్రేమలో ఉంది.. కళ్యాణి తండ్రి ప్రియదర్శిణ్, మోహన్ లాల్ లు చిన్ననాటి స్నేహితులు.. ప్రస్తుతం ఇరు కుటుంబాల మద్య ఆ స్నేహం కొనసాగుతుంది… ఈ నేపథ్యంలో, ప్రణవ్, కల్యాణి లకు కూడా చిన్నప్పటి నుంచే స్నేహం ఉంది. ఇప్పుడు అది లవ్ ట్రాక్ పైకి ఎక్కింది. తమ ప్రేమ వ్యవహారం తన కుటుంబసభ్యులకు కూడా తెలుసని చెప్పింది కళ్యాణి.
అక్కినేని అఖిల్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa