నాని నటించిన ఏంసిఎ సినిమా డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుందో. ఫిదా సినిమా తరువాత సాయి పల్లవి నటించిన సినిమా ఇదే అవ్వడం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో మొదటిపాట ఇటివల విడుదలై పాపులర్ అయ్యింది
తాజాగా ఈ సినిమా నుండి కొత్తగా అనే పాటను రేపు సాయంత్రం విడుదల చెయ్యబోతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దిల్ రాజు. త్వరలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు చిత్ర యూనిట్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa