దర్శకుల సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సంఘానికి ప్రముఖ సినీ నటుడు సూర్య 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశాడు శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ ఉదయ్ కుమార్‌కు సూర్య ఈ మేరకు రూ.10 లక్షల చెక్‌ను అందించాడు. సంఘానికి భారీ విరాళం అందించిన సూర్యకు సంఘం అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, కోశాధికారి పేరరసు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa