ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హౌస్ ఫుల్ 4 అట్టర్ ప్లాప్..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 12:17 PM

పూజ హెగ్డే, రానా, అక్షయ్ కుమార్, కృతి కర్బందా, కృతి సనన్ వంటి స్టార్స్ తో భారీ అంచనల్తో విడుదలయింది ఈ సినిమా. కానీ మొదటి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న హౌస్ ఫుల్ 4 కి క్రిటిక్స్ కూడా నెగటివ్ కాదు.. చెత్త రివ్యూస్ ఇచ్చారు. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్.. చెత్త సినిమాలకు మంచి రేటింగ్స్ ఇస్తుంటాడు. కానీ హౌస్ ఫుల్ 4 కి మాత్రం 1.5 ఇచ్చాడు అంటే.. ఆ సినిమా ఎంత చెత్తగా ఉందో ఆర్ధమవుతుంది. కామెడీ కోసం స్టార్స్ మొత్తం ప్రయత్నించినా.. కామెడీ వర్కౌట్ అవ్వలేదని, పాత్రల తీరు తెన్నులు, వారి లుక్స్ బావున్నప్పటికీ.. కామెడీ కుదరకపోవడంతో.. ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa