మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఫీట్ అప్ విత్ ది స్టార్స్ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ విధంగా స్పదించింది. మంచు లక్ష్మి సరదాగా అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పింది. " ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లలో....ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? ఎవరితో లేచిపోతావ్? ఎవరిని చంపుతావ్?" అని అడిగిన ప్రశ్నకు...."ఎన్టీఆర్‌తో లేచిపోతాను.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను, రామ్‌చరణ్ ను చంపేస్తానని" సరదాగా చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa