ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫోటో చాలు మహేష్ ఫాన్స్ కి..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 11:55 AM

సరిలేరు నీకెవ్వరూ దివాలి పోస్టర్స్ సంగతెలా ఉన్నా.. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ నుండి బయటికొచ్చిన ఓ ఫోటో మాత్రం బెస్ట్ స్మైల్ పిక్ అంటున్నారు. విజయ శాంతి - ప్రకాష్ రాజ్ తో పాటుగా దర్శకుడు అనిల్ రావిపూడి, మహేష్ బాబు నవ్వుతూ మట్లాడుకుంటున్నా ఫోటో మాత్రం అదిరిపోయింది. ఇప్పటివరకు సరిలేరు అప్ డేట్స్ పోస్టర్స్ ఒక ఎత్తైతే.. ఇప్పుడు బయటికొచ్చిన ఈ ఫోటో ఒక ఎత్తు అనేలా ఉంది. లేడి సూపర్ స్టార్ విజయ శాంతి లుక్ కానీ, ప్రకాష్ రాజ్ లుక్ కానీ ఆకట్టుకుంటుంది. అసలు మహెష్ - విజయ శాంతి - ప్రకాష్ రాజ్ ఏం ముచ్చటించుకుంటున్నారో అనే క్యూరియాసిటీ ఎక్కువయ్యేలా ఉంది ఆ ఫోటో చూస్తే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa