ఎప్పుడూ వివాదాల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించాడు. ‘బ్యూటీఫుల్’ అనే చిత్రాన్ని వర్మ శిష్యుడు మంజు తెరకెక్కించాడు. ఊర్మిళతో హీరోయిన్ గా వర్మ గతంలో నిర్మించిన ‘రంగీలా’ సినిమాకు ట్రిబ్యూట్ గా ఈ చిత్రం అట. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో వర్మ సందడి చేశాడు. డ్యాన్స్ చేసి రచ్చ చేశాడు. వర్మలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోయారు వీక్షకులు. ఈ వీడియో మీరు చూడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa