ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28న 'ఒక్క క్ష‌ణం' విడుద‌ల

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2017, 02:44 PM

స‌మాంత‌రంగా సాగే రెండు జంట‌ల క‌థ‌తో తెర‌కెక్కిన‌ చిత్రం 'ఒక్క క్ష‌ణం'. అల్లు శిరీష్‌, సుర‌భి, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, సీర‌త్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 28న విడుద‌ల కానుంది. కాగా 'థీమ్ ఆఫ్ ఒక్క క్ష‌ణం' పేరిట‌.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఈ మూవీ మేకింగ్ వీడియోని విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ మేకింగ్ వీడియోతో పాటు మ‌ణిశ‌ర్మ థీమ్ మ్యూజిక్‌ని కూడా ఎంజాయ్ చేయాల‌నుకుంటే.. ఈ వీడియో వైపు ఒక లుక్ వేయాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa