బాలీవుడ్ నటి వాణికపూర్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. “మంచి శ్లేషతో ఈ ఫోటోకు ఈ క్యాప్షన్ ఇవ్వాలనుకున్నా కానీ కుదరలేదు” అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో వాణి బ్లూ కలర్ ఫ్రిల్స్ టాప్ బ్లాక్ కలర్ మిడ్డీ ధరించి ఓ కుర్చీలో సూపర్ హాట్ గా కూర్చుంది. ఆ స్టైలు.. మొహంలో ఆ చిలిపిదనం చూస్తుంటే నెటిజన్లు మాయలో పడకుండా ఉండలేరు. ఈ ఫోటోకు సూపర్ కామెంట్స్ వచ్చాయి. “హాట్ క్యూట్ ప్రెట్టి”.. “కిల్లర్ బ్యూటీ”.. “సెక్సీ లెగ్స్” అంటూ కామెంట్లు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa