నటుడు శర్వానంద్ తన తదుపరి సినిమాగా ‘మహాసముద్రం’ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. దర్శకుడు అజయ్ భూపతి ‘మహాసముద్రం’ కథను సిద్ధం చేసుకున్నాడు. నాగచైతన్య – సమంత జంటగా ఆయన ఈ సినిమాను చేయాలనుకున్నాడు. చైతూ – సమంత ఇద్దరికీ కథ వినిపించడం జరిగిపోయింది. అయితే చైతూకి గల కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యేలా వుందట. అందుకే శర్వానంద్ ను అజయ్ భూపతి సంప్రదించడం .. అయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. శర్వాకి జోడీ ఎవరు అనేది తేలాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa