క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్‌కు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా కేక్ తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa