రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా రెడ్డి మణేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా కొయ్యల రమణ తదితరులు నియమితులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే గురువారం సత్కరించారు. రాజమండ్రి నుంచి పార్లమెంట్ కమిటీలో ఏడుగురికి స్థానం కల్పించడం శుభపరిణామమని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa