రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రం వద్ద ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'సంసద్ ఖేల్ మహోత్సవ్-2025' జాతీయ క్రీడా కార్యక్రమం ముగింపు ఉత్సవాలు గురువారం జరిగాయి. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే ఈ మహోత్సవం లక్ష్యమని ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa